ఈ వారం కధ-అమ్మ కావాలి

వచ్చే వరం నుంచి -సుజన(సీరియల్)

ఒక మధ్య తరగతి యువతి, ఎన్నో కలలతో ఆశలతో గొప్పింటి కోడలు గా అడుగుపెట్టిన తర్వాత తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎలా చాకచక్యంగా ఎదుర్కొందో…తన సంసార నౌకను ఎలా సమర్థవంతంగా తీరానికి చేర్చిందో ఉత్కంఠ భరితంగా సాగే కథాంశం వచ్చే వారం నుండి 8 వారాల పాటు ప్రతీ శని, ఆది వారాలు మీ కోసం.